Monday, 26 August 2013
kaniyen rukmini chndramandala
మఱియు నయ్యింతి దరహాస లజ్జావ లోకనంబులం జిత్తంబు లేమరి ధైర్యంబులు దిగానాడి గాంభీర్యంబులు విడిచి గౌరవంబులు మరచి చేష్టలు మాని ఎరుక లుడిగి యాయుధంబులు దిగావైచి గజతురగ రధారోహణంబులుసేయ నేరకరాజులెల్ల నేలకువ్రాలిరాయేనీలోచన తనవామ కరనఖంబు లనల కంబులు దలంగం ద్రోయుచును త్తరీయంబు చక్కనోత్తుచు గడకంటి చూపులు గ్రమంబున నా రాజు లోకంబు నాలోకించును .
కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం ... గంటీర వెంద్రావల
గ్ను నవామ్భోజదలాక్షు జారుతరవ ..క్షున్ మేఘసంకాస దే<
హునగారాతిగా జెన్ద్రహస్థనిభవా... .. హున్ జక్రిబీతాంబరున్
ఘనభూశాన్వితు గంబుకంటు విజయొ. .. త్కంటున్ జగన్మోహనున్ //72//
Subscribe to:
Post Comments (Atom)
anagha yaadilakshmi
anagha yaadilakshmi yaina.. rukmini thoda greeda salupuchunna..krushnujoochi pattanambuloni..prajalullasilliri preethulaguchu muktha....
-
Alopala nekathamuna Naalola visaalanayana yagu...rukmini tha Nnaa lokalochanudu hari Yalokamu sesi kadiya...dani sankithayai//47// Lagnam b...
-
Ghanu laathmeeyatha monivruththi korakai... Goureesumaryaada ne Vvani paadaambujatho yamandu munugan...vaanchinthu renattanee Yanukampan vi...
-
Ani itlu Rukminee devi puththenchina sandesambunu roopa sowndaryaadi viseshambulunu braahmanundu Hariki vinnavinchi karthavyam beddi seya n...
No comments:
Post a Comment